చిత్తూరు: రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

80చూసినవారు
చిత్తూరు: రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి, మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం గుడిపాల మండల పరిధిలో చిత్తూరు - వేలూరు రోడ్డులో చెన్నై క్రాస్ జంక్షన్ నుండి ఆంధ్ర సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలసి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్