చిత్తూరు: తెలుగువారు ఆత్మగౌరవానికి ఎన్టీయార్ ప్రతీక

68చూసినవారు
ఎన్టీఆర్ 29వ వర్ధంతిని చిత్తూరులోని గాంధీ సర్కిల్ వద్ద శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. తెలుగువారు ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక అన్నారు.

సంబంధిత పోస్ట్