జీడి నెల్లూరు: పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి

80చూసినవారు
జీడి నెల్లూరు: పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి
గంగాధర నెల్లూరు వైసీపీ నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం చిత్తూరు జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులకు పార్టీకి సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కృపా లక్ష్మీ మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్