ఎన్డీయే మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంతో బీజేపీ సంబరాలు

81చూసినవారు
ఎన్డీయే మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంతో బీజేపీ సంబరాలు
బీజేపీ ప్రభుత్వం నూతన మంత్రి వర్గ ప్రమాణస్వీకారోత్సవం సందర్బంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు
నర్రా సంజీవ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బాణా సంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెంచురెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, భారతీయ యువ మోర్చా నాయకులు గిద్దలూరు మనోజ్ కుమార్, మీరా సాహెబ్, రావుల శీనయ్య, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్