కఝట మండలంలో వైసీపీ విస్తృత ప్రచారం

55చూసినవారు
కోట మండలంలోని వివిధ పంచాయతీలలో గురువారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ప్రచారం నిర్వహించారు. కోట మండల నాయకులు వినోద్ రెడ్డి, మొబీన్ బాష, ఇతల నాయకులతో కలిసి ఊనుగుంటపాలెం, కేశవరం, చంద్రశేఖరపురం, చిట్టేడు, దరువుకట్ట, తిన్నెలపూడి గ్రామాలలో పర్యటించారు. గ్రామస్తులకు వైసీపీ సంక్షేమ పదకాలను వివరించారు. ఎమ్మెల్యే, ఎంపీ రెండూ ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజారీటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :