కందుకూరు వ్యాప్తంగా జనసేన అధినేత పుట్టినరోజు వేడుకలు

61చూసినవారు
కందుకూరు వ్యాప్తంగా జనసేన అధినేత పుట్టినరోజు వేడుకలు
డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కందుకూరు నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. జనసేన టిడిపి బిజెపి నాయకులు ఉమ్మడిగా కలిసి వేడుకలు చేసుకున్నారు. పలు గ్రామాల్లో యువకుడు డిజే పాటలతో సంబరాలు చేశారు. కందుకూరు అన్న క్యాంటీన్లో జనసేనాని పుట్టినరోజు సందర్భంగా అన్నపానియాలను స్థానిక ప్రజలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్