చిత్తూరు: డ్రగ్స్ నుంచి యువతను కాపాడుకుందాం: కలెక్టర్

56చూసినవారు
చిత్తూరు: డ్రగ్స్ నుంచి యువతను కాపాడుకుందాం: కలెక్టర్
చిత్తూరు జిల్లాలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వాడకంతో జరిగే అనర్థాలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రిన్సిపల్స్ ను శనివారం ఆదేశించారు. జిల్లా సచివాలయంలో ఆయన ఎస్పీ మణికంఠ చందోలుతోపాటే అన్ని పాఠశాలల ప్రిన్సిపల్స్తో సమీక్ష జరిపారు. పాఠశాలలు, కాలేజీలలో విద్యార్థుల నడవడికపై ఎప్పుడు పరివేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్