కుప్పం: ప్రతి ఇంటికి సోలార్ సిస్టం: ప్రభుత్వ విప్

66చూసినవారు
కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఉచితంగా సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శనివారం స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రజలు 40 శాతం కట్టాల్సిన నగదును రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అదేవిధంగా రైతులకు సైతం పీఎం కుసుమ్ పథకం ద్వారా ఉచితంగా సోలార్ విద్యుత్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్