ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్

51చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్
నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కె వి కృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పుష్పగుంచం అందించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన పనులు, అదేవిధంగా సమస్యలు, మరియు అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు విషయాల గురించి చర్చించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్