నగరి: ఈ వీడియో మీ కోసమే అంటూ అర్కే రోజా ట్విట్..

62చూసినవారు
నగరి వైసీపీ నేత అర్కే రోజా, హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు గురించి సంచలన పోస్ట్ చేశారు. బెల్ట్ షాపులో చిన్న పిల్లాడు పని చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి, పలు విమర్శలు గుప్పించారు. ఈ వీడియో టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడి నియోజకవర్గం, హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్