ప్రణాళికాబద్ధంగా వినాయక నిమజ్జన ఏర్పాట్లు

59చూసినవారు
ప్రణాళికాబద్ధంగా వినాయక నిమజ్జన ఏర్పాట్లు
వినాయక చవితి పండుగ సందర్భంగా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల నిమజ్జనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ శుక్రవారం తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఘాట్ తో పాటు పెన్నా బ్యారేజీ తిక్కన పార్కు వద్ద నిమజ్జనం కోసం పనులను వేగవంతం చేస్తున్నామని ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్