స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారం అందుకున్న మురళీ మోహన్ రాజు

84చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారం అందుకున్న మురళీ మోహన్ రాజు
నెల్లూరు పోలీస్ పేరేడు గ్రౌండ్స్ లో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరిగింది. 2023-24 సంవత్సరం గాను చేసిన సేవా కార్యక్రమాలకు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీ మోహన్ రాజుకు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్