నాయక స్వామిని దర్శించుకున్న స్పీకర్

57చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో వాణి వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్