పూతలపట్టు: కాణిపాకంలో భక్తుల రద్దీ

61చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వరుసగా రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరిగి క్యూ లైన్ లో నిండిపోయినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్య వేక్షించారు.

సంబంధిత పోస్ట్