పూతలపట్టు: రోడ్డుకు మరమ్మత్తు పనులు

78చూసినవారు
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం దిగువమాఘం-జొన్న గురుకుల వయా దొమ్మరపల్లిలో శనివారం గుంతలను పూడ్చే కార్యక్రమం నిర్వహించారు. థాంక్యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతో సాధ్యమన్నారు. మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్