ఘనంగా పోషకాహార వారోత్సవాలు

67చూసినవారు
ఘనంగా పోషకాహార వారోత్సవాలు
పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో గల రెడ్డివారిపల్లి పంచాయతీలోని తురక పేట అంగన్వాడి కేంద్రాలలో శనివారం అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, మాధవి ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్