ఈనెల 28న పట్టణంలో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి

55చూసినవారు
ఈనెల 28న పట్టణంలో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా పుంగనూరులో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ఈనెల 28న పర్యటించనున్నట్టు వైసీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు శనివారం మాట్లాడుతూ మండలంలోని బ్రాహ్మణ, వాల్మీకి సంఘ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభిస్తారని అనంతరం సెబ్ కార్యాలయం, రోటరీ క్లబ్, రైతు సంఘం, మానవతా స్వచ్చంద సేవా సంస్థల భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్