పుంగనూరు: అంబరాన్నంటిన చల్లా బాబు పుట్టినరోజు వేడుకలు

84చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (బాబు) బుధవారం జన్మదిన వేడుకలు స్థానిక గోకుల్ సర్కిల్ నందు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి, బాణాసంచాల పేలిచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, సివి రెడ్డి, పోలీస్ గిరి, టిడిపి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్