పుంగనూరు: ఏరియా హాస్పిటల్ లో ఓపి కోసం రోగుల అవస్థలు

55చూసినవారు
పుంగనూరు: ఏరియా హాస్పిటల్ లో ఓపి కోసం రోగుల అవస్థలు
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులు ఓపి కోసం అవస్థలు పడుతున్నారు. గురువారం ఉదయం ఓపి కార్డులు రాసే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సీజనల్ వ్యాధులతో వచ్చిన రోగులు, గర్భవతులు, వృద్ధులు, చిన్నపిల్లలకు వైద్యం కోసం వచ్చే తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్ లో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించి ఓపి కోసం రోగులు పడే అవస్థలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్