పుంగనూరు: విద్యుత్ చార్జీలు చెల్లించుకుంటే పెనాల్టీలు: ఏఈ

55చూసినవారు
పుంగనూరు పట్టణ విద్యుత్ శాఖ ఏ ఏఈ మహేందర్ రెడ్డి, విద్యుత్ చార్జీలు నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే పెనాల్టీలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలను అందిస్తున్నామని చెప్పారు. బిల్లులు చెల్లింపులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. విద్యుత్ సమస్యలు ఉంటే 9490615107 నంబరుకు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్