రొంపిచర్ల: 'వీఆరల సమస్యలు పరిష్కరించాలి'

66చూసినవారు
రొంపిచర్ల: 'వీఆరల సమస్యలు పరిష్కరించాలి'
వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని ఏపీఆర్ఎస్ఏ, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బి. వెంకటేశ్వర్లును వీఆర్ఎ రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య, చిత్తూరు జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు వినతి పత్రం అందించారు. వీఆర్ఎల సమస్యల పరిష్కారానికి విజయవాడలో వెంకటేశ్వర్లును మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వై. లక్ష్మణ, టి. కోదండన్ మాట్లాడుతూ.. వీఆర్ఎల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్