ఎమ్మెల్యేకు ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మానం

52చూసినవారు
ఎమ్మెల్యేకు ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మానం
రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను వరదయ్య పాలెం మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఆదివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ. కూటమి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, కులశేఖర్, శ్రీనివాసులు, జగన్నాథం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :