సత్యవేడు: పిచ్చి మొక్కలతో ఇరిగేషన్ కార్యాలయం

61చూసినవారు
సత్యవేడు: పిచ్చి మొక్కలతో ఇరిగేషన్ కార్యాలయం
తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణ నడిబొడ్డున ఉన్న ఇరిగేషన్ కార్యాలయ ఆవరణం పిచ్చి మొలకలతో దర్శనం ఇస్తుందని గురువారం స్థానికులు తెలిపారు. వాటిని తొలగించాలన్న ధ్యాస ఇరిగేషన్ అధికారులకు లోపించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మూడు వారాల క్రితం డీఈగా బాధ్యతలు స్వీకరించి వెళ్లిన సుబ్బరత్నం రెడ్డి మళ్లీ కార్యాలయం వైపు తొంగి చూసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్