పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

65చూసినవారు
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ జడ్పీ హైస్కూల్ లో అంగన్వాడి సూపర్వైజర్ మారెమ్మ ఆధ్వర్యంలో గురువారం పోషకాహార మహోత్సవాలు నిర్వహించారు. అనంతరం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అన్ని రకాల పోషక పదార్థాలను తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చునని తెలిపారు. గర్భిణులు, చిన్నారులు, కిశోర్ బాలికలు తప్పని సరిగా పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్