గత రెండు నెలలుగా తన భార్య లక్ష్మి ప్రవర్తనలో తేడా రావడంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అసలు విషయం బయటపడిందని భర్త బాబు చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్లపై అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఒక ఎమ్మెల్యేనే ఇలా ఉంటే సాదాసీదా మనుషులు ఎలా ప్రవర్తిస్తారన్నారు. ఇలా అత్యా చారం చేసిన ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలి అని ఆయన కోరారు.