కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకం

66చూసినవారు
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు పాలు, పెరుగు చందనముతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా నిమ్మకాయలతో అలంకరించి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్