సంక్షోభ హాస్టళ్లు!

67చూసినవారు
సంక్షోభ హాస్టళ్లు!
సంక్షేమ హాస్టళ్లు.. సంక్షోభంగా మారాయి. పైకప్పులన్నీ పెచ్చులూడిపోయి కుంగిపోయి.. ఓ క్షణాన్నైనా కూలిపోయేలా కనిపిస్తున్నాయి. తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. ఏర్పేడు బీసీ బాలుర హాస్టల్లో పిల్లలకు కనీస సదుపాయాలు లేవు. బెడ్‌షీట్లు సరఫరా కాకపోవడంతో ఇళ్ల నుంచి తెచ్చుకుని వాడుకుంటున్నారు. దుస్తులు కూడా ఇంతవరకూ పంపిణీ కాలేదు. వర్షానికి రెండు గదులు ఉరుస్తున్నాయి. గదుల పైకప్పు కాంక్రీటు పెచ్చులూడిపోయి ఇనుప కమ్మీలు కనిపిస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్