శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న దిల్ రాజు

71చూసినవారు
శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న దిల్ రాజు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వచ్చారు. వారిని దేవస్థానం ఏ. ఈ. ఓ సతీశ్ మాలిక్ స్వాగతం పలికి జ్ఞాన ప్రసూనారాణి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్