రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న హీరో దేవరకొండ విజయ్

578చూసినవారు
శ్రీకాళహస్తి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న హీరో విజయ్ దేవరకొండ భారీగా స్వాగతం పలికి న అభిమానులు అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల కి వెళ్లారు. హీరోదేవరకొండ విజయ్ అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్