దుకాణాలకు సకాలంలో బకాయిలు చెల్లించండి

1528చూసినవారు
దుకాణాలకు సకాలంలో బకాయిలు చెల్లించండి
శ్రీకాళహస్తి పట్టణంలో శనివార మున్సిపల్ అధికారులు దుకాణాలకు సకాలంలో పనులు చెల్లించండి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించండి. మూడు సంవత్సరాలుగా పై పన్ను బకాయిలు చెల్లించాలని వారిపై చట్టపరమైన దుకాణాలకు నోటీసులు జారీ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్