ప్రదోష నంది సేవ

71చూసినవారు
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రయోదశి సందర్భంగా శుక్రవారం వెండి నంది వాహనంపై స్వామి అమ్మవార్లను ప్రదోష నంది సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణంలో స్వామి అమ్మవారిని ఊరేగించి అనంతరం ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవారికి దీప దూప నైవేద్యం అఖండ దీపారాధన హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్