సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక పూజలు

55చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో తేరు వీధిలో వెలిసిన సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం కృత్తిక సందర్భంగా విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్