షార్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

57చూసినవారు
షార్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్ లో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ సొమనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శుక్రవారం జరిగే ఎస్ ఎస్ ఎల్వీ డి-3 ప్రయోగం గురించి వివరించారు. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్