శ్రీవళ్లీ దేవసేన షణ్ముఖు సుబ్రహ్మణ్యేశ్వరునికి పాలాభిషేకం

52చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వళ్లీ దేవసేన సమేత కళ్యాణ సంతాన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారికి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరోం హర అంటూ స్వామి వారిని కీర్తించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్