బీజేపీలోకి కాంగ్రెస్ నేత

66చూసినవారు
బీజేపీలోకి కాంగ్రెస్ నేత
తిరుపతికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. టీటీడీలో నిధుల దుర్వినియోగంపై ఆయన తరచూ ఆరోపణలు చేస్తూ. ఆ విషయంపై పోరాటం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన మాజీ సీఎం, రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో శనివారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్