వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఊయల సేవ

72చూసినవారు
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఊయల సేవ
నారాయణవనంలోని శ్రీ పద్మావతి దేవి సమేత కళ్యాణ వెంకన్న ఆలయంలో శుక్రవారం సాయంత్రం పద్మావతి అమ్మవారి ఊయల సేవ అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందించారు. అనంతరం ఊయల సేవలో పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత పోస్ట్