పక్కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పక్రియను చేపట్టాలి

68చూసినవారు
పక్కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పక్రియను చేపట్టాలి
ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తిరుపతి కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంలో హాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఏఆర్ఓలు, అడిషనల్ ఏఆర్ఓలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్