ఓఎన్డి గా పదోన్నతి దక్కడంతో విద్యోపకరణాలు బహుకరణ

70చూసినవారు
ఓఎన్డి గా పదోన్నతి దక్కడంతో విద్యోపకరణాలు బహుకరణ
ఓఎన్డి గా డి. మాల్యాద్రి పదోన్నతి పొందిన సందర్భంగా కొండాపురం మండలంలో విద్యార్థులకు దావులూరు ప్రశాంత్ విద్యాపకారణాలు శుక్రవారం అందజేశారు. స్థానిక పోలీస్ సిబ్బంది చేతుల మీదుగా 20 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కొండాపురం గ్రామానికి చెందిన డి. మాల్యాద్రి ఓఎన్డి గా ఉన్నత పదవి అధిరోహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ప్రశాంత్ తెలిపారు. ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్