రోజు రోజుకీ టిడిపిలోకి పెరుగుతున్న వలసలు

66చూసినవారు
రోజు రోజుకీ టిడిపిలోకి పెరుగుతున్న వలసలు
వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ జెండాలు మోసిన నాయకులు ఉన్నట్టుండి టీడీపీ కండువాలు కప్పుకోవడంతో శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆదివారం టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె, నియోజకవర్గ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కురుగొండ్ల లక్ష్మీసాయి ప్రియ ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్