పుణ్య క్షేత్రాలలో ఒకటైన రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మీడియాతో. పెంచలకోనను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి కొరకు దాదాపు 200 ఎకరాలను కేటాయిస్తామని ఆయన తెలిపారు.