వెంకటగిరిలో 11 నామినేషన్ల తిరస్కరణ

84చూసినవారు
వెంకటగిరిలో 11 నామినేషన్ల తిరస్కరణ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆర్వో ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నామినేషన్లను పరిశీలించారు. ఆర్వో మాట్లాడుతూ 18వ తేదీ నుంచి రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్