నేడు వైసిపి అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్

70చూసినవారు
నేడు వైసిపి అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్
వెంకటగిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలోని కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని నేదురుమల్లి పిలుపు నిచ్చారు. పట్టణంలోని నేదురుమల్లి భవనం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయలుదేరి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయానికి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందిస్తానని తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్