కూటమి సభ్యులను రెచ్చగొడుతున్నారు: చామల (VIDEO)

55చూసినవారు
ఇండియా కూటమి లేవనెత్తిన అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రానికి ఏ మాత్రమూ ఇష్టం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సభలో కూటమి సభ్యులకు అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ వారికే ఇచ్చి, కూటమి సభ్యులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పైగా ఇండియా కూటమి సభ్యుల వల్లే సభను వాయిదా వేస్తున్నామన్న స్పీకర్ వ్యాఖ్యలపై చామల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్