VIDEO: మరోసారి అభిమానిపై బాలకృష్ణ వీరంగం

4480చూసినవారు
సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిపై చేయి చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సైకిల్ యాత్ర కోసం అనంతపురం జిల్లా కదిరి చేరుకున్నారు. అయితే ఒక అభిమాని బాలకృష్ణ దగ్గరకు వెళ్ళి సెల్ఫీ దిగే ప్రయత్నం చేయగా అతడిని ఆయన నెట్టేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఇలా ఆగ్రహంతో మీడియాకు చిక్కి వైరల్ అవ్వడం బాలయ్యకు సర్వసాధారణమైపోయింది.

సంబంధిత పోస్ట్