ఏపీకి వచ్చిన విజయమ్మ

59చూసినవారు
ఏపీకి వచ్చిన విజయమ్మ
ఏపీ ఎన్నికల ముందు వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్లారు. శుక్రవారం ఆమె ఏపీకి తిరిగి వచ్చారు. ఆమె ఏపీకి రాగానే నేరుగా తన కొడుకు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లారు. అక్కడే కొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్