ప్రియురాలితో కలిసి యువకుడు బైక్ స్టంట్స్ (వీడియో)

60చూసినవారు
రాజస్థాన్‌లోని కోటాలో ఓ యువకుడు గురువారం డేంజరస్ బైక్ స్టంట్స్ చేశాడు. బైక్‌పై వెనుక తన ప్రియురాలిని ఎక్కించుకున్నాడు. తర్వాత రోడ్లపై మితిమీరిన వేగంతో దూసుకుపోయాడు. కొద్ది సేపు ముందు చక్రాన్ని గాల్లోకి లేపి బైక్‌ పోనిచ్చాడు. ఏ మాత్రం పట్టుతప్పినా ఆ యువకుడు కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఆ యువకుడు ఏ మాత్రం పట్టించుకోకుండా బైక్ స్టంట్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్