నదిలో గల్లంతైన నలుగురు భారత విద్యార్థుల మృతదేహాలు లభ్యం

67చూసినవారు
నదిలో గల్లంతైన నలుగురు భారత విద్యార్థుల మృతదేహాలు లభ్యం
భారత్‌కు చెందిన నలుగురు వైద్యవిద్యార్థులు రష్యాలో ప్రమాదవశాత్తు వోల్ఖోవ్‌ నదిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలను అప్పుడే వెలికి తీయగా మిగతా ఇద్దరి మృతదేహాలను రష్యా అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు.. హర్షల్ అనంతరావ్ దేసాలే, జిషాన్ అష్పాక్ పింజారీ, జియా ఫిరోజ్ పింజారీ, మాలిక్ గులామ్‌గౌస్ మహ్మద్ యాకూబ్‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్