శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలి

71చూసినవారు
శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలి
సైన్స్, మరియు శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్య ప్రజనీ కానికి అందజేయడానికి జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు కృషి చెయ్యాలనీ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ. వి. ఎన్ వెంకటరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం గరివిడిలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మూఢ నమ్మకాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి, వారిని మూఢ నమ్మకాలకు దూరంగా ఉంచాలని అన్నారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పదాన్ని అలవర్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్