రేగిడిపేట గ్రామంలో వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం

70చూసినవారు
రేగిడిపేట గ్రామంలో  వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం
రేగిడిపేట గ్రామంలో బుధవారం మాజీ జడ్పీటీసీ సభ్యులు మీసాల వరహలనాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ,సంక్షేమ సారధి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి గెలిపించుకోవాలని,అలాగే శాసన సభ్యులుగా బోత్స సత్యనారాయణను, పార్లమెంట్ సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్