రేపు శనివారం17 వ తేదిన ఉదయం ఎస్ కోట లో 8: 00 గంటల నుండి 1: 00 గంట వరకూ చెట్లు కొట్టడం జరుగుతుంది కావున ఆ సమయంలో ఈ వీధుల్లో కరెంట్ ఉండదు అని విద్యుత్ శాఖ తెలిపింది. రామ్ నగర్ , ఈనాడు రాజు లేఔట్, పోస్టాఫీసు, యాడ్లవీది, దేవి గుడి , ముస్లిం వీధి, కాపు వీధి, బ, రెళ్ళి వీధి, గాంధీ నగర్ అన్ని వీధులు, ఆకుల డిపో ఎదురుగా, రవీంద్ర భారతి స్కూల్, సంజీవని హాస్పిటల్ పరిసర ప్రాంతాలు.